స్వాతంత్య్రానంతరం రెండు పతకాలు సాధించిన మను భాకర్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్‌, సరబ్జోత్‌ సింగ్‌ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో మను, సరబ్జోత్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కొరియా జోడీని భారత షూటర్లు ఓడిరచారు. అంతకుముందు ఆదివారం, మను భాకర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన ఖాతాలో మరో పతకం యాడ్‌ అయ్యింది. ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ […]

More

శ్రీలంక కొంపముంచిన వర్షం.. సిరీస్‌ భారత్‌ సొంతం

న్యూఢిల్లీ : శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అంతరాయం కలిగించగా.. అంపైర్లు భారత్‌ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే […]

More

తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్‌ జరీన్‌ శుభారంభం

భారత బాక్సర్‌, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్‌ జరీన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల బాక్సింగ్‌ ఈవెంట్‌లో 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాను మట్టికరిపించింది. ఈ విజయంతో నిఖత్‌ జరీన్‌ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో నిఖత్‌ జరీన్‌ టాప్‌ సీడెడ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌, చైనా బాక్సర్‌ వు యుతో తలపడనుంది.

More

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు తొలి పతకం

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ తొలి పతకం సాధించింది. మహిళా షూటర్‌ మను భాకర్‌ కాంస్య పతకంతో సత్తా చాటింది. 20 ఏళ్ల తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌ చేరిన మను భాకర్‌ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి మూడో స్థానంలో నిలిచింది. దాంతో కాంస్య పతకాన్ని అందుకుంది. ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. జిన్‌ ఓయే 243.2 స్కోర్‌తో […]

More

రోహిత్‌-కోహ్లి రికార్డులు బ్రేక్‌!

జింబాబ్వే పర్యటనలో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన టీమిండియా రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను శుభ్‌మన్‌ గిల్‌ బృందం చిత్తుగా ఓడిరచింది. ఆల్‌రౌండ్‌షోతో సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (100బీ 47 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్‌ గిల్‌ (77 నాటౌట్‌బీ 47 […]

More

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే! ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ -2025 షెడ్యూల్‌ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలు అర్హత సాధించాయి. టాప్‌-8లో లేనప్పటికీ పాకిస్థాన్‌ […]

More

భారత్‌ను ఓడిరచడానికి భారీ స్కెచ్‌

రంగంలోకి శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత్‌ జింబాబ్వేతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ ఆడనుంది. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జులై 27 నుంచి లంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ యువకులను పంపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జరనుంది. ఈ మెగాటోర్నీలో వన్డే ఫార్మాట్‌లో ఉంటుంది. […]

More

ఓ ఇంటివాడైన టీమిండియా యువ క్రికెటర్‌

టీమిండియా యువ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అతికొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వివాహమాడాడు. గతేడాది నవంబర్‌లో వెంకటేశ్‌-శృతి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఈ యువ స్టార్‌ బ్యాటర్‌ త్వరలో పెళ్లిచేసుకోనున్నట్లు వెల్లడిరచాడు. తాజాగా అంగరంగ వైభవంగా వెంకటేశ్‌-శృతి ఒక్కటయ్యారు. కాగా, శృతి ఫ్యాషన్‌ డిజైనర్‌. బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు. ఇక వెంటకేశ్‌ అయ్యర్‌ […]

More

ఐపిఎల్‌ టైటిల్‌ విజేత కోల్‌కతా

హైదరాబాద్‌ ఘోర ఓటమి.. చెన్నై: ఐపిఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా విజయఢంకా మోగించింది. చెన్నై వేదికగా జరిగిన తుదిసమరంలో హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కోల్‌కతా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2012, 2014లోనూ కేకేఆర్‌ ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. సునీల్‌ నరైన్‌ (6) విఫలమైనా.. వెంకటేశ్‌ అయ్యర్‌ […]

More

ఒలింపిక్స్‌ ముంగిట భారీ షాక్‌..

నీరజ్‌ చోప్రాకు గాయం న్యూఢిల్లీ : భారత జావెలిన్‌ త్రో అభిమానులకు షాక్‌కు గురిచేసే వార్త. స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా గాయపడ్డాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో నీరజ్‌ గాయపడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే భారత్‌ వేదికగా జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో పోటీ పడిన సంగతి తెలిసిందే. చెక్‌ రిపబ్లిక్‌లో మే 28న జరగనున్న ఆస్ట్రావా గోల్డెన్‌ స్పుక్‌లో పాల్గొనడం దాదాపు కష్టమే. ఈ మేరకు నిర్వాహకులు […]

More