తిరుమలపై ప్రత్యేక దృష్టి
పవిత్రతను కాపాడేలా చర్యలు సమర్థులైన అధికారుల నియామకం త్వరలోనే పాలకమండలి కోసం కసరత్తు తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడుతూ..భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీ ప్రక్షాళన దిశగాచంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ఆలయ ప్రతిష్ఠ మంటగలిపారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారులను మార్చివేస్తోంది. ఇప్పటికే ఈవోగా శ్యామలారావును నియమించగా..ఇప్పుడు జేఈవోగా వెంకయ్య చౌదరిని నియమించింది. ఒక టిటిడి ఛైర్మన్‌తో పాటు, పాలకమండలిని నియమించాల్సి ఉంది. పూర్తి ఆధ్యాత్మికతతో పాటు, అభివృద్దికి […]
More