7 సం. తర్వాత తల్లిదండ్రులయ్యే భాగ్యాన్ని అందించిన అపోలో ఫెర్టిలిటీ
7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులయ్యే భాగ్యాన్ని అందించిన అపోలో ఫెర్టిలిటీ 33 ఏళ్ల మహిళకు ట్యూబ్ బ్లాకేజీని మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ, ఐయుఐ పద్ధతుల ద్వారా విజయవంతంగా చికిత్స సృజనక్రాంతి/హైదరాబాద్ : అపోలో ఫెర్టిలిటీ క్లినిక్ వైద్యులు హైదరాబాద్ జంట యొక్క 7 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికారు. ప్రత్యేకమైన, విజయవంతమైన వైద్య విధానం ద్వారా, వైద్య బృందం రోగి ట్యూబ్ బ్లాకేజీని చికిత్స చేసి, గర్భధారణ కోసం ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్ (ఐయుఐ) పద్ధతిని ఉపయోగించారు. […]
More