నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం…

. సందడి చేసిన సినీనటి సంయుక్త మీనన్.. హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య అవతరించిందని అన్నారు.ఈ స్టోర్ ను నార్సింగి లో తను ప్రారంభించడం ఆనందంగా […]

More

బోడుప్పల్లో మంగళగౌరి షాపింగ్ మాల్ షోరూమ్ శుభప్రారంభం

కాంచీపురం మంగళగౌరి షాపింగ్ మాల్ పిల్లర్ నం.81, పీర్జాదిగూడ, బోడుప్పల్లో తమ సరికొత్త షోరూము 2024 సెప్టెంబర్ 27వ తేదీనాడు శుభారంభం చేసింది. జంట నగరాలలోని సర్వోత్తమ షోరూముల్లో ఒకటైన మంగళగౌరి షాపింగ్ మాల్ కుటుంబంలోని అన్ని తరాలవారి అభిరుచులకు అనువుగా అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఒకేచోట సమగ్రంగా అందజేసే విధంగా రూపొందింది. ఇందులో అత్యంత విస్తారమైన శారీస్, మెన్స్వేర్, ఉమెన్స్వేర్, కిడ్స్వేర్ అందుబాటులో ఉన్నాయి. షోరూము ప్రముఖ సినీతార కుమారి కృతిశెట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా […]

More

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి కీర్తి సురేష్

సృజన క్రాంతి/ హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను సినీ నటి కీర్తి సురేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో అతిపెద్ద షాపింగ్ షాపింగ్ మాల్ గా అవతరించిందనీ ఈ స్టోర్ ను నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది, పట్టు ఫ్యాన్సీ కంచి ధర్మవరం ఉప్పాడ పట్టు చీరలతో పాటు, […]

More

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ కోఠిలోని స్థానిక ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎస్‌బిఐ సిజిఎం రాజేష్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజేష్‌ కుమార్‌ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన వీర శక్తులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సముచితమైన నివాళి అని అన్నారు. వారి త్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛా, ప్రజాస్వామ్య దేశంలో జీవించగలుగుతున్నామన్నారు. వారు చేసిన త్యాగాలకు మనం ఎప్పుడూ […]

More

రూపాయిని నిలబెట్టే మార్గమేదీ ?

ఫలించని దిద్దుబాటు చర్యలు ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం అవుతోంది. ఇది మరింతగా అగాథంలోకి పడిపోతోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డాలర్‌ విలువ రూ.83.47కు చేరువయ్యింది. రికార్డు స్థాయికి చేరిన మన విదేశీ మారక నిల్వలు ఇప్పుడు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. రూపాయి అదుపునకు ఆర్బీఐ యధేచ్చగా డాలర్లను వెదజల్లడం, విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లను తరలించుకుపోవడంతో ఇప్పుడు మన వద్ద ఫారెక్స్‌ నిల్వలు కరిగిపోతున్నాయన్న ఆందోళన కూడా […]

More

37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్‌

డేటా ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్న ఎయిర్‌టెల్‌ న్యూఢల్లీి : భారతదేశంలోని టాప్‌ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్‌ ప్లాన్‌ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్‌ పేర్కొన్నాడు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్‌ ఫోరమ్‌లో విక్రయానికి ఉంచుతున్నట్లు ఓ హ్యాకర్‌ తాజాగా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా వినియోగదారులు […]

More

స్టాక్‌ మార్కెట్ల లాభాలకు బ్రేక్‌

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్‌ పడిరది. ఐటీ స్టాక్స్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ్గªనాన్స్‌, ఐటీసీ వంటి బ్లూ చిప్‌ కంపెనీల స్టాక్స్‌ పతనం కావడంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 203 పాయింట్ల (0.27 శాతం) నష్టంతో 76,490 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిప్టీ 31 పాయింట్ల (0.13 […]

More

SBI | యువ క్రీడాకారులకు ఎస్‌బిఐ ప్రోత్సాహం

హైదరాబాద్‌: యువ క్రీడాకారులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎస్‌బిఐ) ఎంతో ప్రొత్సహిస్తోందని ఎస్‌బిఐ సిడిఒ, డిఎండి(హెచ్‌ఆర్‌) ఒపి మిశ్రా అన్నారు. ఆల్‌ ఇండియా ఎస్‌బిఐ ఇంటర్‌ -సర్కిల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతల బహుముతల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు ట్రోపీలను, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఒపి మిశ్రాతో పాటు ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, అమరావతి సిజిఎం నవీన్‌ […]

More

ఎస్‌బిఐ ఇంటర్‌ సర్కిల్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇంటర్‌ సర్కిల్‌ 2023 క్రికెట్‌ టోర్నమెంట్‌ సికింద్రాబాద్‌ రైల్వే రిక్రియేషన్‌ అథ్లెటిక్స్‌ మైదానంలో ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బిఐ 16 సర్కిల్స్‌కు చెందిన సిబ్బందికి అనేక ప్రాంతాలలో జరుగుతున్న వివిధ రకాల క్రీడా పోటీలలో భాగంగా ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ ఈ క్రికెట్‌ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇస్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ ఎస్‌బిఐ సర్కిల్స్‌ నుండి వచ్చిన క్రీడాకారులు 24 లీగ్‌ మ్యాచ్‌లు ఆడతారు. ఈనెల 26న […]

More