మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో సింధు ఓటమి

న్యూఢిల్లీ : తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పివి సింధు మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో ఓటమిపాలైంది. సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల కరవు తీర్చుకోవాలని, రెండేళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్‌ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిపోయింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు జరిగిన ఈ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకుందామని పీవీ సింధు భావించింది. మొదటి రౌండ్‌లో […]

More