రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం వరంగల్‌లో ఎలక్ట్రిక్ల బస్సులకు మంత్రుల ప్రారంభం ఓరుగల్లును పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామన్న మంత్రి పొంగులేటి వరంగల్‌ : రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇదిరమ్మ ఇళ్లు కట్టిస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అన్ని మండలాల్లో మోడల్‌ ఇందిరమ్మ గృహాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్‌ చేస్తాం అన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించాం. 80 లక్షల మంది ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తు […]

More

అందుబాటులోకి ఆరాంఘర్‌- జూ పార్క్‌ ఫ్లై ఓవర్‌

లాంఛనంగా ప్రారంభించిన సిఎం రేంవత్‌ రెడ్డి దివంగత మన్మోహన్‌ సింగ్‌ పేరు పెడుతున్నట్లు ప్రకటన పాతబస్తీ అభివృద్దిలో ఎంతో కీలకమన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హైదరాబాద్‌ : ఆరాంఘర్‌- జూ పార్క్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో ఆరంఘార్‌ చౌరస్తా నుంచి జూపార్క్‌ వరకూ 6 లైన్ల ఫ్లై ఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 4.08 కిలోవిూటర్ల పొడువు, 23 విూటర్ల వెడల్పుతో […]

More

కామారెడ్డి జిల్లాలో కలకలం

ముగ్గురు పోలీస్‌ సిబ్బంది అనుమానాస్పద మృతి చెరువులో మృతదేహాలు గుర్తింపు కామారెడ్డి :పోలీస్‌ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌ సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పని చేస్తోన్న నిఖిల్‌ అనే యువకుడు ఒకేసారి […]

More

శాంతిభద్రతల్లో రాజీపడే ప్రసక్తే లేదు

అభిమానులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేదే లేదు : సీఎం రేవంత్‌రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సినీ ప్రముఖులతో సీఎం […]

More

కలసి పనిచేద్దాం

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి మీపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి చిత్రపరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్న ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌ : కలసి పనిచేద్దాం రండి..తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి అని సిఎం రేవంత్‌ రెడ్డి చిత్రపరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ […]

More

నువ్వెంత సుద్దపూసో… ప్రజలకు తెలుసు

నోటీసులకు నోటీసులతోనే … కేటీఆర్‌ నోటీసులపై బండి సంజయ్‌ ఘాటు సమాధానం హైదరాబాద్‌ : లీగల్‌ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పంపిన లీగల్‌ నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్‌ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే […]

More

త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరు

హైదరాబాద్‌: త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరని, మంచి నాయకుడు అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జీవితంలో రిస్క్‌ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమన్నారు. హైదరాబాద్‌,గచ్చిబౌలిలోని ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బి) లీడర్‌ షిప్‌ సమ్మిట్‌’ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఐఎస్‌బి ప్రాంగణంలో సిఎం రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం […]

More

మూసీ మురికి నుంచి పేదలను కాపాడుతాం

హైదరాబాద్‌ : తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు వెల్లడిరచారు. ‘మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టామని అన్నారు. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి ఈ దేశంలో లేదు. దాదాపు […]

More

గ్రూప్‌ -1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌ : గ్రూప్‌ `1 మెయిన్స్‌ పరీక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు వచ్చింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్‌ 1లో తప్పుడు ప్రశ్నలను తొలగించాలని ఒక పిటిషన్‌ […]

More

కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు పోయాకే…

పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాల అందజేత హైదరాబాద్‌: కేసీఆర్‌ ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పినట్లుగా, ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన ’కొలువుల పండుగ’ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో, కొండా సురేఖ, […]

More