అడకత్తెరలో బీఆర్‌ఎస్
(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) ఒకపక్క అసెంబ్లీ,లోకసభ ఎన్నికల్లో పరాజయాలు మరోపక్క తన ప్రియమైన బిడ్డ కవితకు బెయిల్ రాకపోవడంతో కేసీఆర్ ఏమి చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. కవితపై సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేయడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. బీజేపీతో పొత్తు పెట్టూకోవడం ద్వారా లైన్ క్లియర్ చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడంలేదు. మరోపక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కాంగ్రెస్ కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ […]
More