Saibaba | సాయిబాబా కారుణ్యం
దీపావళి ముందురోజు1910వ సంవత్సరం ధన త్రయోదశిరోజు బాబా ధుని ముందు కూర్చుని దానిలో కట్టెలు వేయుచున్నారు. ధుని బాగుగా మండుతున్నది. హఠాత్తుగా బాబా ధునిలో చేయి పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. అక్కడే ఉన్న మాధవుడనే నౌకరు,మాధవరావు దేశపాండే(శ్యామా)బాబావైపు పరుగెత్తుకుని వచ్చారు. శ్యామా సాయి నడుం పట్టుకుని బలంగా వెనుకకి లాగాడు. “దేవా”ఇట్లేల చేసితివని బాబా ని అడిగారు. ఏదోలోకంలో ఉన్నట్లు ఉన్న బాబా తెలివి తెచ్చుకుని “ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఊరిలో […]
More