37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్‌

డేటా ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్న ఎయిర్‌టెల్‌ న్యూఢల్లీి : భారతదేశంలోని టాప్‌ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్‌ ప్లాన్‌ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్‌ పేర్కొన్నాడు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్‌ ఫోరమ్‌లో విక్రయానికి ఉంచుతున్నట్లు ఓ హ్యాకర్‌ తాజాగా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా వినియోగదారులు […]

More

స్టాక్‌ మార్కెట్ల లాభాలకు బ్రేక్‌

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్‌ పడిరది. ఐటీ స్టాక్స్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ్గªనాన్స్‌, ఐటీసీ వంటి బ్లూ చిప్‌ కంపెనీల స్టాక్స్‌ పతనం కావడంతో సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 203 పాయింట్ల (0.27 శాతం) నష్టంతో 76,490 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిప్టీ 31 పాయింట్ల (0.13 […]

More

SBI | యువ క్రీడాకారులకు ఎస్‌బిఐ ప్రోత్సాహం

హైదరాబాద్‌: యువ క్రీడాకారులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎస్‌బిఐ) ఎంతో ప్రొత్సహిస్తోందని ఎస్‌బిఐ సిడిఒ, డిఎండి(హెచ్‌ఆర్‌) ఒపి మిశ్రా అన్నారు. ఆల్‌ ఇండియా ఎస్‌బిఐ ఇంటర్‌ -సర్కిల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతల బహుముతల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు ట్రోపీలను, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఒపి మిశ్రాతో పాటు ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, అమరావతి సిజిఎం నవీన్‌ […]

More

ఎస్‌బిఐ ఇంటర్‌ సర్కిల్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇంటర్‌ సర్కిల్‌ 2023 క్రికెట్‌ టోర్నమెంట్‌ సికింద్రాబాద్‌ రైల్వే రిక్రియేషన్‌ అథ్లెటిక్స్‌ మైదానంలో ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బిఐ 16 సర్కిల్స్‌కు చెందిన సిబ్బందికి అనేక ప్రాంతాలలో జరుగుతున్న వివిధ రకాల క్రీడా పోటీలలో భాగంగా ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ ఈ క్రికెట్‌ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇస్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ ఎస్‌బిఐ సర్కిల్స్‌ నుండి వచ్చిన క్రీడాకారులు 24 లీగ్‌ మ్యాచ్‌లు ఆడతారు. ఈనెల 26న […]

More