చిరంజీవికి విశిష్ట గౌరవం

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు.. హైదరాబాద్‌: నాలుగు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఇటీవల పద్మవిభూషణ్‌ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు […]

More

ఫిలడెల్ఫియాలో తానా ‘లేడీస్‌ నైట్‌’ విజయవంతం

మొట్టమొదటిసారిగా, తానా మిడ్‌ అట్లాంటిక్‌ మహిళల బృందం సెప్టెంబర్‌ 14, 2024న ఫిలడెల్ఫియాలో లేడీస్‌ నైట్‌ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. మహిళల ఉత్సాహభరితమైన వాతావరణంలో వేడుకలు జరిగాయి. ప్రముఖ యాంకర్‌ సుమ, ముఖ్య అతిథి, సాయంత్రం కోసం ఎనర్జిటిక్‌ టోన్‌ సెట్‌ చేయగా, ప్రత్యేక అతిథి మిర్చి భార్గవి తన ఆకర్షణీయమైన హోస్టింగ్‌తో ఊపందుకుంది. హాజరైనవారు ఆటలు, రుచికరమైన విందు మరియు అందమైన సంగీతంతో సహా నాలుగు […]

More

క్రిస్మస్‌కు విడుదల కానున్న బేబీ జాన్‌

నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ బీటౌన్‌ ఎంట్రీ ఇస్తున్న చిత్రం బేబీ జాన్‌ బాలీవుడ్‌ యాక్టర్‌ వరుణ్‌ ధవన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌ ధవన్‌ ఇదివరకెన్నడూ చూడనటువంటి అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. వరుణ్‌ ధవన్‌ స్టన్నింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడని.. బేబీ జాన్‌ ప్రతీ ఒక్కరీ మనసు దోచేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు […]

More

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి… భానుమ‌తి

భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఒకరు. నటిగా, గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం. అన‌న్య సామాన్యం. “చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద ఉండే మొట్ట‌మొదటి పేరు ఆమెది. కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, […]

More

వరద బాధితులకు అండగా నిలుస్తాం : చిత్ర పరిశ్రమ

ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలా మంది బాధ పడుతున్నారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా […]

More

బాలకృష్ణ భారీ విరాళం

50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో […]

More

వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు

కోటి విరాళం ప్రకటించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ 5లక్షలు ప్రకటించిన నటుడు విశ్వక్‌ సేన్‌ రూ.50 లక్షల సాయం ప్రకటించిన నిర్మాత రాధాకృష్ణ హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఎంతో మంది సామాన్య ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తమ తమవంతుగా సాయం చేస్తున్నప్పటికీ.. సాధ్యం కాని పరిస్థితి. ఈ క్రమంలో సినీ, రాజకీయ.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ ’మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ 25 […]

More

తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌నం బాపు బొమ్మ‌…

(ఆగస్టు 31న బాపు వ‌ర్ధంతి ) తెలుగు నాట ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు బాపు. తెలుగు వారి సంస్కృతిలో ఓ భాగ‌మైన ఆయ‌న గీత‌, వ్రాత ఎన్న‌టికీ తెలుగు వారి గుండెల్లో నిలిచి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల‌లో బ‌హుముఖ ప్ర‌జ్నాశాలిగా పేరు పొందిన ఆయ‌న చిత్రాలు ప్ర‌చురించ‌ని తెలుగు ప‌త్రిక‌లు, కానీ, కార్టూన్లు కానీ, పుస్త‌కాలు కానీ లేవంటే అతి శ‌యోక్తి కానేర‌దు. బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. ఆయ‌న 1933 వ […]

More

ఆంధ్రా డ్రీమ్ గాళ్‌…జ‌మున‌

(ఆగస్టు 30న జమున జయంతి సందర్బంగా ) గోదారి గట్టుంది.. గట్టుమీద చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది.. అంటూ తెలుగు సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన గొప్ప నటి ఆమె.. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగ ప్ర‌యాణం ఆమెది… రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి మేటి హీరోల‌ సరసన నాయికగా నటించి ఆ పాత్ర‌ల‌కే వ‌న్నె తెచ్చిందామె.. ఎన్నో పాత్రలు చేసినా, ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర సత్యభామ పాత్రే.. అలా […]

More

తేజ సజ్జా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘మిరాయ్‌’ బర్త్‌ డే పోస్టర్‌ రిలీజ్‌

సూపర్‌ హీరో తేజ సజ్జా పాన్‌ ఇండియా మూవీ ‘మిరాయ్‌’లో అలరించనున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్‌ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్‌ భారీ స్థాయిలో నిర్మిస్తునారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్‌ న్యూ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. తేజ సజ్జ, మంచు మనోజ్‌ పాత్రలను పరిచయం చేసిన ఫస్ట్‌-లుక్‌ పోస్టర్లు, గ్లింప్స్‌లకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో భారీ అంచనాలను నెలకొల్పాయి. […]

More