అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ల ‘డకాయిట్‌’

అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ నటించిన చిత్రం టైటిల్‌ను డకాయిట్‌గా నిర్మాతలు బుధవారం టీజర్‌ సహాయంతో వెల్లడిరచారు. సుమారు ఒకటిన్నర నిమిషాల నిడివితో, టీజర్‌ విడుదల చేశారు. డకోయిట్‌ అనేది ఇద్దరు మాజీ ప్రేమికుల కథ అని, వారు తమ జీవితాలను మార్చుకోవడానికి కలిసి వరుస దోపిడీలు చేస్తారు. తొలి దర్శకుడు షానెల్‌ డియో తన స్క్రీన్‌ప్లే, ప్రధాన జంట, సంగీతం మధ్య స్పష్టమైన కెమిస్ట్రీతో అద్భుతమైన యాక్షన్‌-డ్రామా టీజర్‌ను విడుదల చేయడంతో ఉద్రిక్తతను సృష్టించాడు. టీజర్‌ […]

More