ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా -మంత్రి నారాయణ

నెల్లూరు : తై అమావాస్య సందర్భంగా రామ్ నగర్ లోని శ్రీ వైద్య వీరాఘవ స్వామి గుడిని .ప్రత్యేక పూజలు నిర్వహించారు .మంత్రి నారాయణకు రూరల్ టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్,మాజీ మేయర్ భానుశ్రీ ఘన స్వాగతం పలికారు . నెల్లూరు నగరం రామ్ నగర్ లోని వేమాల శెట్టి బావి వైద్య వీర రాఘవ స్వామి ఆలయానికి 400 వందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇక్కడ స్వామి వారిని మొక్కుకుంటే కోరిన […]

More

పొంచివున్న మరో వాయుగుండం

వాతావరణ శాఖ హెచ్చరిక సృజనక్రాంతి/విశాఖపట్టణం : ఏపీని వరుణుడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్టాన్న్రి అతలాకుతలం చేస్తుండగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. సెప్టెంబర్‌ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం […]

More

గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం వందరోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి జర్నలిస్టులకు తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం హౌజింగ్‌ సవిూక్షలో చంద్రబాబు నిర్ణయం సృజనక్రాంతి/అమరావతి : గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హావిూని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సవిూక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర […]

More

ఏపీ ప్రభుత్వం ముందు నుయ్యి , గొయ్యి

(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి) ఒకటో తారీకు వస్తున్నదంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి దడ పుడుతున్నది.మరో మూడురోజుల్లో చెల్లించాలంటే తగిన నిధులు లేవని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫించన్లు,జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలనూ ఎలా అమలు చేస్తారో విశ్లేషకులు,కార్యకర్తలకు అర్ధంకావడంలేదు. 67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి. ఆగస్టు నెల సామాజిక పింఛన్లకు […]

More

జగన్ పయనం ఎటు?

మాజీ సీఎం జగన్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారా అనేది సందేహం కలుగుతున్నది. ఈ 45రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నదని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యా కాండ జరుగుతున్నదని జగన్ ఆరోపించారు. 36మందిని చంపారని పత్రికా సమావేశంలో ఆరోపించారు. విలేకరులు వారి పేర్లను చెప్పమంటే భోజనం చేయండని మాట దాటవేసారు. అసెంబ్లీలో సీఎం కూడా అదే ప్రశ్న వేసారు. మరి పేర్లు చెప్పలేని పరిస్థితి అయితే ఈ ఆరోపణలపై విశ్వసనీయత ఎంతవరకు ఉంటుందని విశ్లేషకులు […]

More

ఏపీలో ఉచిత ఇసుక

జివో విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఉదయం నుంచే స్టాక్‌ పాయింట్స్‌ వద్ద వాహనాలు బారులు హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, ప్రజలు సృజనక్రాంతి/అమరావతి : ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక జీవోను సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు రాష్ట్ర […]

More

అమరావతికి ప్రాణప్రతిష్ట చేసి తీరుతాం

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మిస్తాం ప్రతి తెలుగు బిడ్డ అమరావతి గర్వంగా చెప్పుకునేలా చేస్తా దేశంలోని పవిత్ర జలాలు, మట్టి ఇక్కడ చేరుకున్నాయి అందుకే మహిమాన్విత ప్రాంతాన్ని ఏవిూ చేయలేకపోయారు త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టి..అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం అమరావతి విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేసిన సిఎం చంద్రబాబు అమరావతి : ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచం మెచ్చేలా రాజధాని నిర్మించాలని సంకల్పించి, అతిపెద్ద […]

More

డిప్యూటి సిఎం పవన్‌ ఓఎస్డీగా కృష్ణతేజ

అంగీకరించిన సిఎం చంద్రబాబు డిప్యుటేషన్‌ కోసం కేంద్రానికి లేఖ అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ ఓఎస్‌డీగా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ నియామకం దాదాపుగా ఖరారు అయినట్లే అంటున్నారు. సాధారణంగా ఆర్‌డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. అయితే పవన్‌కల్యాణ్‌ కోసం.. ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్‌ […]

More

విధ్వంసానికి గురైన ఏపీని గాడిలో పెడతాం

ఎంతటి త్యాగాలకైనా వెనకాడకుండా పనిచేస్తాం జగన్‌ ఐదేళ్ల పాలనను గతంలో ఎప్పుడూ చూడలే భావితరాల భవిష్యత్‌ కోసం ముందుకు సాగుతాం ఇంతటి చారిత్రక విజయం ప్రజలిచ్చిన వరం వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పోతాం పవన్‌ కళ్యాణ్‌ సంకల్ప బలం బాగా కలసి వచ్చింది విూడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు అమరావతి : విధ్వంసానికి గురైన ఎపిని గాడిన పెట్టి, పరిస్థితులను చక్కబెట్టడమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. […]

More

వైసీపీకే మళ్లీ..

ఆరా, పార్థా సంస్థల ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు సృజనక్రాంతి/అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్‌ వెల్లడిరచారు. ఏపీలో హోరాహోరీగా సాగిన పోలింగ్‌ లో.. వైసీపీదే ఆధిక్యం అని.. ఈ విషయం 22 రోజుల పరిశీలన తర్వాత అంచనాకు వచ్చి నట్లు వెల్లడిరచారు. పార్థా సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడిరచింది. వైసిపి అధికా రంలోకి వస్తోందని వెల్లడిరచింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి […]

More