వేగవంతంగా బిటిపిఎస్ పెండింగ్ పనులు పూర్తి చేయించాలి

నిర్థిష్ట గడువులోగా పనుల్లో వేగం పెంచడానికి క్యాలెండర్ ఫిక్స్ చేసి టార్గెట్ విధించాలి సాంకేతిక సమస్యల సత్వర పరిష్కారానికి ఇంజనీర్లతో త్రిసభ్య కమిటి వేగవంతంగా విద్యుత్తు ఉత్పత్తి పుణరుద్దరణకు త్రిసభ్య కమిటి దోహదం భద్రాద్రి పవర్ ప్లాంటులో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు స్థానికులకు అవకాశం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ద్వారా నాన్ టెక్నికల్ఉద్యోగుల నియామకం బొగ్గు బూడిదతో ఇటుకలు తయారీకి యువతకు ప్రోత్సహం బిటిపిఎస్ అభివృద్ది పనుల పురోగతిపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సమీక్ష భద్రాద్రి […]

More