బీసీ రచయితల మహాసభ
సమస్త రాజకీయ పార్టీలు బిసి రిజర్వేషన్లకు సాలుకూలంగా కనబడతాయి గానీ ఆయా పార్టీలకు ఎవరి ఏజెండా వారికి ఉంది. ఉంటుంది కూడా. ఇది ఉపరితలం మీద కనబడే దృశ్యం కానీ పునాదిలోని సారం వేరే విధంగా ఉన్నది. బీసీ రిజర్వేషన్ల రూపానికి సారానికి మధ్య బోలెడు వైరుధ్యాలు ఉన్నాయి . అన్ని పార్టీలలోని రాజకీయ నాయకుల పొంతన లేని మాటలకు చేతలకు మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటున్నది. కేంద్ర ,రాష్ట్ర ,జాతీయ, ప్రాంతీయ పార్టీలలో బి.సి.వాదం […]
More