దుఃఖపు బరువును మోయలేని ‘తెల్లఏనుగు’

1870కి ముందు, ముందుగా ఈస్టిండియా కంపెనీ, తదనంతరం బ్రిటన్ రాచరికం చేతుల్లో మనదేశ ప్రజల మీద ముఖ్యంగా దళితుల (మాల, మాదిగ) మీద జరిగినంత శారీరక, మానసిక హింస ప్రపంచంలో ఎక్కడ, ఎన్నడు, కనీ వినీ ఎరుగనిదన్న నిష్ఠుర సత్యాన్ని మూల రచయిత జయమోహన్ అనేక స్థూల పరిశోధనల ద్వారా నిర్ధారణ చేసుకున్నదాని ఫలితంగ, తన గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖపు బరువును ఇకెంత మాత్రమూ మోయలేక కలం చేతబట్టి, అక్షరాలతో దానికో బహుకృత ఛిద్రాకృతినిచ్చి, వేలాదిమంది […]

More