ఎగ్జిట్‌ పోల్స్‌కన్నా ముందే గెలుపు ఖాయం

కౌంటింగ్‌ సందర్భంగా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి వైకాపా అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది కూటమి నేతల టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు సృజనక్రాంతి/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు, […]

More