కన్నుల పండువగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం సృజన క్రాంతి/హైదరాబాద్‌ : చారిత్రాత్మకమైన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తెల్లవారు జాము నుంచే మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి జాతరకు ప్రజలు తరలివచ్చారు. దేవాలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారిని […]

More