బంధాల విచ్ఛిత్తి రేపిన సంఘర్షణలు: “శర్వమ్మ మరణం”

ఒక మనిషి సామాజిక జీవనం సాఫీగా సాగాలంటే అందులో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. స్వార్థం, ప్రలోభాల కారణంగా ఆ వ్యవస్థ చిన్నాభిన్నమైతే మనుషుల జీవితాలు కల్లోలితమవుతాయి. మనిషి నిరంతరం అనుభవించే సామాజిక సంఘర్షణలో కుటుంబ వ్యవస్థ పాలు ఎంతోకొంత ఉంటుంది. ఆ వ్యవస్థ నిర్మించే మమతల సౌధాలలోనే మనిషి కలకాలం మనగలుగుతాడు. మనిషిని అనుబంధాల లాహిరిలో నడిపించే కుటుంబ వ్యవస్థ […]

More