People : ప్రజలే చరిత్ర నిర్మాతలు
People : తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు పాలక బి.ఆర్. ఎస్ ను ప్రతిపక్షానికే పరిమితం చేసింది. అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడం జరిగింది. ఈ ప్రజా తీర్పు పరిణామాలను విశ్లేషిద్దాం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక భూమిక పోషించి రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా టిఆర్ఎస్ కు రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. అలా ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందుంచినప్పటికీ, ప్రజల తీర్పు కాంగ్రెస్ను […]
More