తెలంగాణపై వివక్ష
కక్షను బయట పెట్టుకున్న మోదీ తెలంగాణ పదం లేకుండానే బడ్జెట్ పలుమార్లు ప్రధానికి కలిసి కోరినా గుండుసున్నా పోలవరం కోసం నిధులు ఇచ్చి…పాలమూరుకు ఇవ్వరా విభజన చట్టంలో తెలంగాణకు ఎందుకీ అన్యాయం తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం పార్లమెంటులో ఎంపిలు నిరసన తెలియచేస్తాం కిషన్ రెడ్డి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలి బడ్జెట్ కేటాయింపులపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు సృజనక్రాంతి/హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష […]
More