తెలుగు భాషా వైతాళికుడు సి.పి. బ్రౌన్ కాదా!
తెలుగులో తొలి కథా రచయితలు ఎవరు? వాడుక భాష అమలుకు ఆద్యులు ఎవరు? అసలు సిసలు తెలుగు భాషా వైతాళికుడు ఎవరు? ఈ ప్రశ్నలు చర్చకు వచ్చినప్పుడు, చరిత్రకు ఆధారం లేకుండా, కేవలం అస్తిత్వం కోసం లేదా ప్రాంతీయ/వర్గ స్వార్థాల కోసం మూడు నాలుగు పేర్లు ముందుకు వస్తుంటాయి. వాస్తవానికి నిలబడని ఇటువంటి ప్రచారాలు తెలుగు వారి దురదృష్టమే. బ్రౌన్ దొరకు ఇదొక శాపం. సి.పి. బ్రౌన్ తెలుగు భాషకు నిజమైన వైతాళికుడు కాదా? 1817లో తెలుగు […]
More