సవాళ్లను ఎదుర్కొంటాం
ఆర్‌పిసిసి సమావేశంలో డిజిపి హరీష్‌కుమార్ గుప్తా ప్రస్తుతం పోలీసు యంత్రాంగం దక్షణ భారతదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను సంఘటితంగా ఎదుర్కొంటామని ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్‌కుమార్ గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటి (ఆర్‌పిసిసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక,తెలంగాణలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి లకు సంబంధించిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు కీలక విభాగాలైన కేంద్ర ప్రభుత్వ […]
More