ఢిల్లీ తదుపరి సిఎంగా ఆతిశీ
ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్ న్యూఢిల్లీ : దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో ఆతిశీని తదుపరి సిఎంగా ఆప్ నేతలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజీవ్రాల్ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి ఆతిశీని ఢల్లీి కొత్త సిఎంగా కేజీవ్రాల్ ప్రకటించారు. సిఎంగా ఆతిశీ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడిరచారు. సిఎంగా ఎవరిని నియమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేజీవ్రాల్ […]
More