హాస్యానికి చిరునామా ‘బారిష్టర్ పార్వతీశం’

‘‘వాస్తవిక జీవితాన్ని గూర్చిన కాల్పనిక కథ” నవలగా చెబుతారు సాహితీ విశ్లేషకులు. జీవితమే నవల కాదు. జీవితం నవలకు ముడిసరకు మాత్రమే. తన ముడిసరుకుకు నవలాకారులంతా దగ్గరగా ఉండే కళాకారుడు మరొకడు ఉండడంటారు వల్లంపాటివారు. సాధారణంగా జీవితం సంక్లిష్టంగా ఉంటుంది. మానవ జీవితం ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుందని సూత్రీకరించలేం. ఏ స్థిరమైన సూత్రాలకు లొంగనిది జీవితం. జీవితంలోని గజిబిజికి సంక్లిష్టతకు ఒక రూపం ఉండదు. అటువంటి జీవితంలో నుంచి జీవితానికి అర్థం చెప్పే సూత్రాలను గుర్తుపట్టి […]

More