జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎవరుపడితే వారు జర్నలిస్ట్ అవతారం ఏదిపడితే అది యూట్యూబుల్లో ప్రచారం అసలు జర్నలిస్టులెవరు మీరే తేల్చండి పార్టీ బాకా పత్రికల జర్నలిస్టుల గురించి ఆలోచించాలి జవహర్ లాల్ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత హైదరాబాద్ : ఎవరుపడితే వారు జర్నలిస్టులుగా అవతారమెత్తి, జర్నలిస్ట్ వృత్తికే కళంకంగా మారారని, అంటి వారిని దూరం పెట్టాల్సిన బాద్యత అసలు జర్నలిస్టులపైన ఉందని సిఎం రేవంతం రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు, వారి ప్రయోజనాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఎవరు […]
More