ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

చట్ట సభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు తీర్మానం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రింకోర్టు తీర్పుననుసరుంచి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టసభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తేల్చిచెప్పారు. ఎస్సిలకు రిజర్వేషన్లు పెంచాలి అన్న డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 2026 […]

More

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎవరుపడితే వారు జర్నలిస్ట్‌ అవతారం ఏదిపడితే అది యూట్యూబుల్లో ప్రచారం అసలు జర్నలిస్టులెవరు మీరే తేల్చండి పార్టీ బాకా పత్రికల జర్నలిస్టుల గురించి ఆలోచించాలి జవహర్‌ లాల్‌ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత హైదరాబాద్‌ : ఎవరుపడితే వారు జర్నలిస్టులుగా అవతారమెత్తి, జర్నలిస్ట్‌ వృత్తికే కళంకంగా మారారని, అంటి వారిని దూరం పెట్టాల్సిన బాద్యత అసలు జర్నలిస్టులపైన ఉందని సిఎం రేవంతం రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు, వారి ప్రయోజనాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఎవరు […]

More