మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సెర్ఫ్‌ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో కమిటీ హైదరాబాద్‌ : మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెర్ఫ్‌ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. […]

More

అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ

పరిశ్రమలో పూర్తిస్థాయి భద్రత చేపట్టలేదు ఫార్మా కంపెనీని పరిశీలించిన సిఎం చంద్రబాబు అనకాపల్లి : అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. ప్రమాదం చోటుచేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘పరిశ్రమల్లో భద్రతకు […]

More