జాషువా పద్యంలో కరుణ రసం- తులనాత్మక పరిశీలన

ఒక ప్రతిభావంతుడైన కవి తను కవిత్వీకరించాలనుకున్న ఏ వస్తువును అయినా, అది తన ఊహలో సౌందర్యవంతంగా, శాశ్వతంగా నిలిచిపోయేలా, సరికొత్త శైలిని, అభివ్యక్తిని, మంచి అలంకారభాషను జోడిస్తాడు. అలా జాషువా కలం నుండి జాలువారిన అనేక పద్యాలు తెలుగు పద్య సాహిత్యంలో అపూర్వమైన ఖండకావ్యాలుగా మిగిలిపోయాయి. రత్నమై మెరిసాయి. అందులో ‘శ్మశాన వాటి’ ఖండిక – ఒక విశిష్ట కృతి. ఇది కేవలం ఒక పద్య కవితా ఖండిక మాత్రమే కాదు, జీవితంలోని కఠినమైన సత్యాన్ని, తాత్వికతను, […]

More

Saibaba | సాయిబాబా కారుణ్యం

దీపావళి ముందురోజు1910వ సంవత్సరం ధన త్రయోదశిరోజు బాబా ధుని ముందు కూర్చుని దానిలో కట్టెలు వేయుచున్నారు. ధుని బాగుగా మండుతున్నది. హఠాత్తుగా బాబా ధునిలో చేయి పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. అక్కడే ఉన్న మాధవుడనే నౌకరు,మాధవరావు దేశపాండే(శ్యామా)బాబావైపు పరుగెత్తుకుని వచ్చారు. శ్యామా సాయి నడుం పట్టుకుని బలంగా వెనుకకి లాగాడు. “దేవా”ఇట్లేల చేసితివని బాబా ని అడిగారు. ఏదోలోకంలో ఉన్నట్లు ఉన్న బాబా తెలివి తెచ్చుకుని “ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఊరిలో […]

More