ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
చట్ట సభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు తీర్మానం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రింకోర్టు తీర్పుననుసరుంచి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టసభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తేల్చిచెప్పారు. ఎస్సిలకు రిజర్వేషన్లు పెంచాలి అన్న డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 2026 […]
More