సృజన చైతన్యం రెంటాల విమర్శ
విమర్శనా రంగంలో అడుగు పెట్టాలంటే తీవ్రమైన అధ్యయనంతోపాటు, అవగాహన, దృక్పథం, రచనను అంచనా కట్టడం తెలిసి ఉండాలి. సహృదయ విమర్శకుడుగా గుణదోషాలను నిర్ధారించాలి. గత రెండు దశాబ్దాలుగా విమర్శనా రంగంలో మంచి కృషి చేస్తున్న డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు ‘అవగాహన’ ,’లోపలికి’, ‘ఒలుపు’, ‘వెలుతురు’ అనే నాలుగు సాహిత్య వ్యాసాల సంపుటాలను వెలువరించారు. _______________ ఈ సంపుటులలోని వ్యాసాలలో రెంటాల వారి దృష్టి సునిశితం. పరిశీలన ప్రామాణికం. ఉపరితల వాక్యాలు ఉండవు. తన ముందు విమర్శకులను, […]
More