జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

ఏచూరి ఉండివుంటే ఇలంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్టాల్ర మధ్య ఐక్యత దెబ్బతీసే కుట్ర జమిలి ఎన్నికల రూపంలో ఇప్పుడు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ స్పిరిట్‌ ను […]

More

దేశంలో అలజడి రేపే కుట్ర

రామేశ్వరం కేఫ్‌ పేలుడులో చార్జిషీట్‌ బెంగళూరు : మార్చి మూడో తేదీన బెంగళూరలోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో నలుగురు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ముసావిర్‌ హుస్సేన్‌ సాజిబ్‌, అబ్దుల్‌ మత్తీన్‌ తాహా, మాజ్‌ మునీర్‌ అహ్మద్‌, ముజామ్మిల్‌ షరీఫ్‌గా ఈ నలుగుర్ని గుర్తించారు. పేలుడు జరిగిన తర్వాత ఉగ్రవాత కోణం ఉందని బయటపడటంతో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ .. చార్జిషీటు దాఖలు చేసింది. ఈ […]

More