దళిత కవిత్వంలో ఉన్న ధిక్కారతను, ఆత్మవిశ్వాసాన్ని పోరాట పటిమను పుణికి పుచ్చుకున్న డా.వూటుకూరి వరప్రసాద్

చదవడమనేది ఒక నిరంతర ప్రక్రియగా చేసుకొని సాగిస్తున్న ప్రయాణంలో భాషా శాస్త్రంలో ఎం.ఏ, పట్టా పొందిన వరప్రసాద్.. మద్దూరి నగేష్ బాబు సాహిత్యంపై ఎం.ఫిల్, “దళిత కవిత్వంలో హిందూ- బౌద్ధ – క్రైస్తవ మత ప్రతీకలు” అంశంగా ఆచార్య గోగినేని ప్రభావతీదేవి గారి పర్యవేక్షణలో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టా పొందారు. దళితులపట్ల జరుగుతున్న అణచివేతలపై కవులు ధర్మాగ్రహం ప్రకటిస్తూ ఈ భావాలను కవిత్వికరించడానికి తమదైన సరికొత్త పంథాను అనుసరించినందుకుగాను ఈ పరిశోధనకు నాగార్జున విశ్వవిద్యాలయం, […]

More