పొంచి ఉన్న దుష్ప్రచార ప్రమాదం..!

ప్రపంచంలో ఎంతటి ఘనకార్యాన్నైనా తప్పుడు మార్గంలోనో, దుష్ప్రచారం(మోసం)తోనో సాధించలేం. వాస్తవాలు, మంచితనంతో అన్ని పను(కార్యా)లూ సాధించవచ్చు. ప్రపంచంలో అందరూ అందరి నుంచి మంచిని ఆశిస్తారు. విజయాలను సంతోషంతో, అపజయాలను ధీరత్వంతో స్వీకరించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అహంకారం, గర్వం తలకెక్కితే ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది. పాలకులు ఎప్పుడూ సేవకులుగా నిబద్ధతను, చిత్తశుద్ధిని అలవర్చుకుంటేనే.. నాయకులయ్యే యోగ్యతకు అర్హులు. తప్పుడు సమాచారంతో వాస్తవాలను దాచడం, ఉద్దేశ పూర్వక దుష్ప్రచారం, ఆర్థిక అసమానతలు, యుద్ధభయం, ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం, […]

More