దాతికి మొక్కి…
ఊరుమ్మడి బతుకులు పుదిచ్చుకునే పెద్ద పనిముట్టు ‘దాతి’. ఊరంతటి వ్యవసాయానికి చెమటల పంటకాలువ, ఊటపర్రె దాతి. వడ్లదాతి నుంచే నాగలి, కమ్మరిదాతి నుంచి కర్రు, కొటేరేసుకుని రైతు పొలం తొవ్వకు పోతడు. ప్రతి ఊరును స్వయం సమృద్ధం చేసే సహజీవన సంస్కృతికి నాటిన బొడ్రాయి దాతి. దాతి కంసాలికి, కంచరికి కూడా వుంటుంది. దాతి ‘డాకలి’ నిలిపే మొద్దు. డాకలి సకల వ్యవసాయం పనిముట్లకు ఉత్పత్తి సాధనం. ఊరందరి బతుకుతెరువుకు ఉత్పత్తి పరికరాలనిచ్చే కేంద్రం డాకలి.ఊర్లు తెర్లాయె. […]
More