అర్హులైన వారికే రైతుభరోసా
సన్న,చిన్నకారు రైతులకే చేయూత హావిూ అమలుకే ప్రజాభిప్రాయ సేకరణ వెల్లడిరచిన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సృజనక్రాంతి/ఖమ్మం : వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హావిూని అమలు చేయడం కోసం తమ ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతు భరోసా పథకం […]
More