5న ‘దేవర’ సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ దేవర కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్లకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రెండో సింగిల్ సాంగ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్‌ను ఆగస్టు 5న రిలీజ్ చేయబోతున్నట్లు వారు […]
More