దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ చేయూత

జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు వచ్చిన వారికి ల్యాప్‌టాప్‌లు అందజేత సృజనక్రాంతి/అమరావతి : పలువురు విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ల్యాప్‌ ట్యాప్‌లు పంపిణీ చేశారు. వీరంతా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు. ఇటీవలే ఆ విద్యార్థులకు నారా లోకేశ్‌ కారణంగా మేలు చేకూరిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు సత్వరం జీవో 225 విడుదల చేయడం వల్ల.. రాష్ట్రంలోని కొంత మంది దివ్యాంగులైన విద్యార్థులు ఎంతో సాయం […]

More