ఆక్రమణల వల్లే వరదల విపత్తు

సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌ల ప్రకారం కూల్చివేతలు కేంద్ర సాయం కోసం ప్రధానిని కలుస్తా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం పువ్వాడ ఆక్రమణలపై హరీశ్‌ స్పందించాలి ఖమ్మంలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం : చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దీనికి చెరువులు, కుంటల ఆక్రమణలు కూడా కారణమని అన్నారు. ఖమ్మంలోనే బస చేసిన సిఎం ఉదయం విూడియాతో ఆయన చిట్‌ చాట్‌ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ […]

More