విద్యార్థులు క్రమశిక్షణతో పరిశ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

తెలుగు భాష మీద ఆసక్తితో చిన్నతనం నుండి తెలుగును అభ్యసించి, అనేక పురస్కారాలు పొంది, తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు సహాయాచార్యులు, ఇన్‌-చార్జి శాఖాధ్యక్షులుగా ఉన్న వై.సుభాషిణి, తెలుగును నిరభ్యంతరంగా వృత్తివిద్యగా స్వీకరించవచ్చు అంటున్నారు. వారితో ఈనాటి కరచాలనం. మీకు తెలుగు మీద ఆసక్తి కలగడానికి కారణం? నా పూర్తిపేరు డా. యర్రదొడ్డి సుభాషిణి. పుట్టింది పీలేరు, చిత్తూరు జిల్లా. విద్యాభ్యాసం మొత్తం జన్మస్థలమైన పీలేరులోనూ, తిరుపతిలోనూ సాగింది. ఎమ్‌.ఏ.లో ఈనాడు గోల్డ్‌ మెడల్‌ […]

More