జమిలి ఎన్నికలు వస్తే సిద్దంగా ఉండాలి

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన జగన్‌ అమరావతి : జమిలి ఎన్నికలు అంటున్నారని, అందువల్ల మనమంతా అందుకు సిద్దంగా ఉండాలని వైకాపా అధినేత వైస్‌ జగన్‌ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సన్నద్దం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ […]

More

బిసిలకు 42 శాతం కోటా పెంచేవరకు స్థానిక ఎన్నికలు జరగనివ్వం

హైదరాబాద్‌ : స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతంకు పెంచాలని అఖిల పక్షం, 30 బిసి సంఘాలు, బిసి ఉద్యోగ సంఘాలు, 80 కుల సంఘాలు రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొని డిమాండ్‌ చేసింది. ఆదివారం హైదరాబాదులో జరిగిన సమావేశానికి తెలంగాణ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్‌ లాల్‌ కృష్ణ అధ్యక్షత వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ముక్తకంఠంతో ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్లను 42 శాతం […]

More

ముగిసిన సార్వత్రిక ఎన్నికలు

న్యూఢల్లీ : లోక్‌ సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ముగిసింది. మొత్తం ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు.. శనివారం జరిగిన ఏడో దశ పోలింగ్‌తో ముగిశాయి. దీంతో అందరి చూపు జూన్‌ 4న జరగనున్న కౌంటింగ్‌వైపు పడిరది. ఏడో దశలో భాగంగా ఏడు రాష్ట్రాల్లోని 57 అసెంబ్లీ స్థానాలకు, ఒడిషాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలు, […]

More