గ్రహాంతర వ్యవసాయంపై మానవుడి కన్ను
చంద్ర,అంగారక గ్రహాలు కొంత అనుకూలం మానవుడు సృష్టిలోని గ్రహాలను కనుగొనడం తోపాటు వాటిలో కొన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పటికే భూమండలాన్ని నివాసయోగ్యంతో పాటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం ద్వారా ఆహారం పండిస్తున్నారు.భూమి సారాన్ని పూర్తిగా ఎక్సప్లాయిట్ చేయడం జరిగింది.ఒక్క భూగోళాంలోని జనాభాకు 1.7 భూగోళాల సరిపడినంత వనరులను ఉపయోగిస్తున్నారని ఒకసర్వేలోతేలింది. ఇదే కొనసాగితే 2050 నాటికి మూడుగోళాలకు సరిపడా వనరులు అవసరమవుతాయని ఒక అంచనా.భూమిపుట్టినప్పటినుంచి వైపరీత్యాల వల్ల ఐదుసార్లు జనాభా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం మానవుడు […]
More