కన్నుల పండువగా గణేశ్‌ నిమజ్జనం

గంగమ్మ ఒడిలో సేదతీరిన మహాగణపతి భక్తుల కోలాహలంతో సందడిగా సాగరతీరం భారీగా తరలివచ్చి వీక్షించిన జనం పోలీసుల ప్రత్యేక చర్యలతో సమయానికే నిమజ్జనోత్సవం సృజనక్రాంతి ప్రత్యేక ప్రతినిధి కోలాటాలు.. భజనలు.. తీన్మార్‌ స్టెప్పులు.. భాజాభజంత్రీలు…గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల నినా దాల మధ్యగణెశ్‌ నిమజ్జనం సందడిగా సాగింది. హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలు పులకించాయి. ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ క్రమంలో అనుకున్న సమయానికే ఖైరతాబాద్‌ మహా గణెశుడి విగ్రహ […]

More