రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సృజనక్రాంతి / యాదాద్రి భువనగిరి ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని, రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆలేరులోని ఏఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా రోడ్లు, భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల […]

More

రేవంత్ రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పెట్టుబడి,రుణమాఫీలపై దృష్టి పెట్టి ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేలను కలుపుకుని పోవటంలేదని పార్టీలోపల ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావటంలో దూకుడు పెంచి బీఆర్ఎస్ ను అధ:పాతాళానికి నెట్టడంతో ఒక్కసారిగా ఆయన ఒక్కసారిగా ప్రజానాయకుడిగా ఎదిగాడు. నేరుగా సీఎం అయ్యాడు. ప్రజాభవన్ లో ప్రజలను అనుమతించడం,కేసీఆర్ దానికి వేసిన సంకెళ్లను తుంచడం ప్రజలకు మరింత చేరువయ్యాడు. హామీల అమలు వందరోజుల్లో నేరవేర్చడంలో కొంతవరకూ […]

More

రైతులకే తొలిప్రాధాన్యం

బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం 9.3 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థికసాయం రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై మరింత దృష్టి ప్రధాని మోదీ వెల్లడి న్యూఢల్లీ : భారత ప్రధానిగా నరేంద్రమోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢల్లీిలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం […]

More