రైతులకే తొలిప్రాధాన్యం
బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం 9.3 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థికసాయం రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై మరింత దృష్టి ప్రధాని మోదీ వెల్లడి న్యూఢల్లీ : భారత ప్రధానిగా నరేంద్రమోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢల్లీిలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం […]
More