సాంకేతిక విప్లవంతో సామాజిక విలువలు మృగ్యం!
ఆధునిక టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎంతో పురోగతిని సాధించినప్పటికీ, అవి చేసే లాభాలతో పాటు నష్టాలను కూడా మనం భరించాల్సి వస్తుంది. టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది.సక్రమంగా వినియోగిస్తే పురోభివృద్ధికి తోడ్పుతుంది.కానీ దాన్ని దుర్వినియోగ పరిస్థితి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేడు ఈ టెక్నాలజీ తెచ్చిన సౌకర్యం మూలంతో అరచేతిలో ఆన్రాయిడ్ ఫోను ఉంది. అంతర్జాలం డేటా చౌకగా అందుబాటులోకి వచ్చింది.దీనితో సామాజిక మాధ్యమాలను విరిగా వాడుతూ మానవులు వాళ్ల […]
More