‘ఫ్లెష్’ నవలకు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్

భారతీయ సంస్కృతి,సాహిత్యంలో బాహ్య శరీరానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. మనదంతా అంతర్లోక ఆలోచనే. మహాకవి అందుకనే “శరీర పరీవృతుడా” అన్నాడు. పోతన “పెంజీకటి కావల ఏమున్నదో తెలుసుకోవాలి’ అనుకున్నాడు. శరీరం నిమిత్త మాత్రం అనుకున్నారు. కానీ శరీరమే ప్రధానం,ఏ భావోద్వేగాల భారాలు లేని వొట్టి శరీరమే ప్రధానం అనుకుని శరీరం నేపథ్యంగా పురుషత్వాన్ని, “పురుష శరీరంలో నివసించడం అంటే ఎలా ఉంటుందో – లేదా నిజంగా పురుష శరీరంగా ఉండటం అంటే ఏమిటో” (“unflinching but also […]

More