ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా
170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా విమర్శలు చేయడమే వైకాపా నేతల పని మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ : వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని.. విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని ఏపీ మంత్రి వంగలపూడి అనిత వెల్లడిరచారు. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు. విజయవాడలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు. ముంపు కాలనీల్లో తమ ప్రభుత్వం చేస్తున్న […]
More