కవిత్వ వర్ణాల పరిమళాలు
మానవుని తొలి సృజనాత్మక ఊహ కవిత్వం. కవిత్వం గురించి వందల వేల సంవత్సరాల నుండి ఎన్నో నిర్వచనాలు వచ్చాయి. ఏది కవిత్వం అనే దాని మీద చాలా చర్చ జరిగింది. జరుగుతూనే ఉంది. తెలుగులో కొంత మంది కవులు వారి కవిత్వం ఎలా ఉంటుందో చెప్పుకున్నారు. మరికొందరు కవిత్వం ఎలా ఉంటుందో కవిత్వీకరించారు. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కూడా ఉంది. అందుకే కవి మీద, కవిత్వం మీద మాత్రమే జోకులు ఉంటాయి. కవిని వికటకవిగా సినిమా […]
More