దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
ఉచిత ఇసుక సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు ఇసుక అక్రమంగా విక్రయిస్తే పిడి యాక్ట్ కొరత ఉన్న ఐదు జిల్లాలో ఇసుక పాయింట్ల ఏర్పాటు విశాఖ శారదాపీఠం భూముల కేటాయింపు రద్దు ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు ఎపి కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు అమరావతి : దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఎపి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి […]
More