కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు పోయాకే…

పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాల అందజేత హైదరాబాద్‌: కేసీఆర్‌ ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పినట్లుగా, ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన ’కొలువుల పండుగ’ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో, కొండా సురేఖ, […]

More